లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
J365 న్యూస్ వైరా : లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో ఈరోజు లయన్ కట్ల సురేష్ తండ్రిగారైన కీర్తిశేషులు కట్ల కృష్ణారావు 17వ వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మంలోని పాత బస్టాండు రైల్వే స్టేషన్ ల వద్ద వీధుల…







