అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన అమ్మ బ్లడ్ ట్రస్ట్ సభ్యుడు వరుణ్
భద్రాద్రి కొత్తగూడెం రామవరం మాతశిశు హాస్పిటల్ నందు టేకులపల్లి బిల్లుడు తండా వాసి భూక్యా సౌజన్య గర్భిణీ స్త్రీకి అత్యవసర పరిస్థితుల్లో బి నెగిటివ్ రక్తం అవసరం అని సమాచారం అందగానే అమ్మ బ్లడ్ ట్రస్ట్ మెంబర్ వరుణ్ రక్తదాన చేశారు.మొదటిసారిగా…








