Thu. Jul 30th, 2026

సంక్రాంతి ముగ్గుల పోటీల నిర్వహణ అభినందనీయం. -ఎమ్మెల్యే సతీమణి పాయం ప్రమీల

మణుగూరు :తెలుగు లోగిళ్లలో సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా చేసుకునే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతికి ప్రతి ఏటా ముగ్గుల పోటీలు వాసవీ క్లబ్, వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే…

బ్రైట్ మైండ్స్ ప్లే స్కూల్లో సంక్రాంతి సందడి

మణుగూరు : మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్ లో బ్రైట్ మైండ్స్ ప్లే స్కూల్లో గురువారం సంక్రాంతి ముందస్తు పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులు ముగ్గులు వేసారు. అనంతరం కరస్పాండెంట్ రాంబాబు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా…

జులూరుపాడు మున్నూరు కాపు అధ్యక్షుడిగా రామిశెట్టి రాంబాబు

జులూరుపాడు మండల మున్నూరు కాపు అధ్యక్షుడిగా రామిశెట్టి రాంబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాపు మండల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్ కమిషనర్ ను కలిసిన ధనసరి సూర్య

వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ జే హెచ్ ఏ ని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు.

ముఖ్యమంత్రిని కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారి, ప్రముఖ కాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. వీరితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…

బలరాం నాయక్ ని సత్కరించినా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్

నూతనంగా సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన బలరాం నాయక్ ని సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు సంఘ సభ్యులు!