తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు భూక్యా వర ప్రసాద్.
తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ…
