హోలీ పండగ ఉత్సవాల్లో పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్
హోలీ పండగ ఉత్సవాల్లో పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ పాల్గొన్నారు.స్థానిక సుజాత నగర్ సీతంపేట బంజార నందు జరిగిన హోలీ సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలు యువతి యువకులు పాల్గొని హోళీ పండుగ వేడుకలు…

