Wed. May 20th, 2026

ఆడపిల్లలకు అండగా నిలుస్తాం – సచివాలయ ఉద్యోగి మడ్డి.లావణ్య

J365 NEWS, శ్రీకాకుళం: ఆడపిల్లలకు అండగా నిలుస్తామని, ఆడపిల్ల సేవా సొసైటీ అధ్యక్షురాలు, పొందూరు సచివాలయ ఉద్యోగి మడ్డి.లావణ్య శుక్రవారం అన్నారు. శ్రీకాకుళం స్థానిక మండలవీధిలో నివాసముంటున్న ఈ.లీలారాణి నిరుపేద కుటుంబానికి చెందిన విషయం విదితమే. తల్లి మరణించగా, తండి దీర్ఘకాలిక లివర్…

సుదీర్ఘ కాలం తర్వాత 2008 డిఎస్సీ నూతన ఉపాధ్యాయలు విధులలోకి…

సుదీర్ఘ కాలం తర్వాత నేడు నూతన ఉపాధ్యాయలు విధులలో 2008 డిఎస్సి నూతన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు వివిధ పాఠశాలలో చేరారు.టి జి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి జిల్లా అధ్యక్ష…

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతికి ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి ఆహ్వాన పత్రికను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ను బంజారా సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఈనెల 17వ తేదీన లక్ష్మి దేవిపల్లి మండలం,ఎదురు గడ్డ గ్రామ పంచాయతీ నందు జరిగే…

బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతి నాడు మొక్కలు నాటినా ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు,సింగరేణియన్ కె ఎన్ రాజశేఖర్.

ప్రకృతి హరిత దీక్షలో భాగంగా ప్రతిరోజు కనీసం ఏదైనా ఒక మొక్కను నాటే కార్యక్రమంలో భాగంగా 1691వ రోజున (5వ సంవత్సరం) నాడు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతికి శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీ మొక్కను…

ప్రతి గిరిజన బిడ్డ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ 

బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడనీ.. సేవాలాల్ మహారాజ్ అడుగుజాడలో నడిచి ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి బంజార బిడ్డ కృషి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్…