Wed. Mar 25th, 2026

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘనవిజయం సంబరాలు చేసుకున్న టేకులపల్లి మండల బీజేపీ శ్రేణులు

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా టేకులపల్లిలో బీజేపీ మండల అధ్యక్షులు తేజావత్ శంభు నాయక్ ఆధ్వర్యంలో సంబరాలు. ఈ కార్యక్రమంలో బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ వి.హథిరామ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…

నూతన దంపతులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు

లక్ష్మీ దేవి పల్లి సంజయ్ నగర్ శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్ లో  తెలంగాణ వాణి రిపోర్టర్ అఫ్జల్ బాయ్ బంధువులు  ఆకుల కృష్ణ ఉమాదేవి దంపతుల కుమారుడు ఆకుల అఖిల్ ,మహాలక్ష్మి వివాహమహోత్సవానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు…

వివాహ వేడుకల్లో పాల్గొన్న లక్ష్మీ దేవి పల్లి బి ఆర్ ఎస్ నాయకులు

కొత్తగూడెం కమ్మ వారి కళ్యాణ మండపం లో జరిగిన బంధం రామారావు కుమారుడు బంధం నవీన్ ఇందు ల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మ కమిటి డైరెక్టర్ శేషాద్రి వినోద్,లక్ష్మీదేవిపల్లి మాజీ మండల కో…

ఇంపాక్ట్ క్లబ్ అధ్యక్షుడు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జవ్వాది వేంకటేశ్వర బాబు

సుజాతనగర్ ఎంఇఓ లీలా అద్వర్యంలో గరీబ్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్ సమక్షంలొ మరియు ఆశ్రమ ఉన్నత పాఠశాల సర్వారం నందు‌ ఇంపాక్ట్ క్లబ్ అధ్యక్షుడు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జవ్వాది వేంకటేశ్వర బాబు చే పదవ తరగతి…

బి సి సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మంగళవారం నాడు కొత్తగూడెం పట్టణం కేంద్రంలోని బీసీ భవనంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య సినిమా వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఆ తర్వాత మహనీయుల ర్యాలీ,26 మంది సహనిర్మాతలకు సన్మాన కార్యక్రమం ఉంటుందనీ..జిల్లాలోని…