పాలకులది కుట్రదారులది విభజించు, పాలించు విధానం-ఆత్మగౌరవ సభ లో జేఏసీ నాయకులు.
––లంబాడీల మూల వాసులు,పాలకులది కుట్రదారులది విభజించు, పాలించు విధానం,ఆదివాసీ, గిరిజనులు అంతా ఒక్కటే, —కుట్రలకు వ్యతిరేకంగా లంబాడిల ఆత్మగౌరవ సభలో ఐక్యత చాటిన లంబాడీలు. –మానుకోట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన లంబాడి ఆత్మగౌరవ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…









