డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కారం కొరకై శుక్రవారం పాల్వంచ మండలంలోని పలు ఆశ్రమ పాఠశాల ఎస్ టి హాస్టల్ లలో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు నిరవధిక సమ్మెను మొదలు…






