రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను మట్టితో పూడిపించి మానవత్వం చాటుకున్న రావు కిరణ్ కుమార్.
లక్ష్మిదేవి పల్లి మండలం, హమాలి కాలనీ లో మెయిన్ రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితుల్లో ఉండటంతో చాతకొండ నివాసి రావు కిరణ్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు.ఆదివారం స్థానిక 6 వ బెటాలియన్ కమాండర్ శివ ప్రసాద్…
