ప్రమాదపు అంచున ప్రయాణం.. రింగ్ ఫౌంటెన్ గద్దె పరిమాణం తగ్గించాలని కోరుతున్న స్థానిక ప్రజలు
ఇల్లందు మండలంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో రౌండ్ గా కట్టినటువంటి రింగ్ మౌంటెన్ అంత పెద్దగా ఉండటం వల్ల బస్సులు లారీలు క్రాసింగ్ అయ్యేటప్పుడు దానికి గుద్దుకొని పగిలిపోయి బండరాళ్లన్నీ రోడ్డుమీద పడిపోతున్నాయి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది ఇది ఇంత…
