చుంచుపల్లి మండల బెస్ట్ స్కూల్ అవార్డుగా ఎంపీయుపిఎస్ పెనుబల్లి పాఠశాల
జిహెచ్ఎస్ బాబు క్యాంప్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఎంపీ యుపిఎస్ పెనుబల్లి పాఠశాలకు చుంచుపల్లి మండల ఉత్తమ పాఠశాల అవార్డు భద్రాద్రి కలెక్టర్ నితీష్ వి పాటిల్ గారి చేతుల మీద స్వీకరించడం జరిగింది.ఎఫ్ ఎల్ ఎన్ బాలమేల ముగింపు…

