జిల్లా మైనారిటీ ఆఫీసులో డీసీసీ సెల్ చైర్మన్ మొహమ్మద్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు
మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్ అద్వర్యంలో జిల్లా మైనారిటీ ఆఫీసులో డీసీసీ సెల్ చైర్మన్ మొహమ్మద్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చెసి శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో…



