రాజారాంపల్లి లో శ్రీ రాముని అక్షింతల ఊరేగింపు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లె గ్రామంలో శనివారం సాయంత్రం రాముని అక్షింతల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గాజులు మల్లేశం మాట్లాడుతూ.. అక్షింతలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. భక్తులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాముని…

