విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, సాధించేందుకు నిరంతరం కృషి చేయాలి
J365 న్యూస్, పాల్వంచ: ఐటిడిఏ భద్రాచలం ప్రాజెక్టు ఆఫీసర్ బి రాహుల్ ఐఏఎస్ ఆదేశానుసారం పాల్వంచ ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు కెరీర్ గైడెన్స్ ఏ హెచ్ ఎస్ రేగళ్ల తండా,ఏజీహెచ్ఎస్ పాల్వంచ,ఏ హెచ్ ఎస్ పాల్వంచ,ఎస్టి బిహెచ్ పాల్వంచ పాఠశాలలకు…



