Wed. May 20th, 2026

నీట్ లో ఎంఎస్ గైనకాలాజిస్ట్ పీజీ సీటు సాధించిన గిరిజన యువతి ధనావత్ ప్రియాంక

నేలకొండపల్లి మండలంలోని మంగాపురతండా కు చెందిన ధనావత్ ప్రియాంక మెడికల్ పీజీ సీటు ను సాధించింది. మారుమూల గ్రామానికి చెందిన ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఆమె ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యను అభ్యసించారు.ఏపీలోని…

ఈ చిన్నారులు అందరికి ఆదర్శం

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న ఇంగ్లాండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకృతి ప్రేమికుడు చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్మంగళ వారం నాడు తన…

మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2025-26 విద్యా సంవత్సరంనకు గాను పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించబడుతున్న  మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ కిన్నెరసాని( బాలురు),కాచనపల్లి (బాలికలు) మరియు వాటర్ స్పోర్ట్స్ అకాడమీ బోయినపల్లి,హైదరాబాదు నందు 5 తరగతి ఇంగ్లీష్ మీడియం నందు ప్రవేశాలకు…

ఎఫ్ యల్ యన్ సర్వే నిర్వహణ పట్ల సంతృప్తి…

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎఫ్ యల్ యన్ శాంపుల్ సర్వే ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్ సూచించారు.సర్వే నిర్వహణ తీరు పరిశీలనలో భాగంగా ములకలపల్లి మండలంలోని ములకలపల్లి ప్రాథమిక పాఠశాల,మరియు చౌటుగూడెం కాలనీ ప్రాథమిక…

ఘనంగా గిరిజన బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సం

టేకులపల్లి మండలం సంపత్ నగర్ లో వెంచేసి ఉన్న గిరిజన బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సం కొండపల్లి గోపాలరావు కిషన్ రజిత దంపతులు అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర…

మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు మహిళా ఉపాధ్యాయురాలకు ఘన సన్మానం

మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భగా నేడు ముందస్తుగా గిరిజన సంక్షేమ శాఖ ఆదర్శ క్రీడాల ఉన్నత పాఠశాల కిన్నెరసాని నందు పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయిని సిబ్బందిని ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా…

స్త్రీ లేనిదే సృష్టి లేదు:ఎంఇఓ, హెచ్ ఎం డా. ఎం.ప్రభుయాల్

 08.03.2025 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భగా నేడు ముందస్తుగా ప్రభుత్వ ఉన్నత పాఠశా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరం నందు పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయినిలు మరియు ఇతర మహిళా సిబ్బంది ఉపాధ్యాయులు మరియు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

గత 30 సంవత్సరాల నుండి బండారు ఎల్లయ్య తో ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయబడి ఎంతోమంది విద్యార్థులను రాష్ట్రస్థాయి నుండి దేశ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్ది వారికి రైల్వే, పోలీస్, ఆర్మీ మరియు ఇతర రంగాల్లో స్థిరపడడానికి…