సింగరేణిలో కాంటాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్.
కొత్తగూడెంలోని సిఐటియు కార్యాలయంలో సోమవారం రాసూరు శంకర్ అధ్యక్షతన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా జేఏసీగా ఏర్పడి కృషి చేయాలని నిర్ణయించాయి.…

