2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గురుకులాల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ – ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ బాల, బాలికలకు ఇంగ్లీష్ మీడియంలో ఐదవ తరగతిలో ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.









