చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ ను అభినందించిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్
J365 న్యూస్ కొత్తగూడెం పర్యావరణ పరిరక్షణకై తన వంతు బాధ్యతగా గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు మొక్కలు నాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిరంజీవి మూడ్ విశ్వామిత్ర చౌహాన్ ఆంగ్ల నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా డీఎస్పీ కార్యాలయ ఆవరణంలో…










