సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్:భూక్యా సంజీవ్ నాయక్
J365 న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు,GRSS ఛైర్మెన్ భూక్య సంజీవ్ నాయక్ SSA ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొపెసర్…









