విజయ్ బ్లడ్ బ్యాంక్ రక్తదాతల సేవలు అభినందనీయం అని ఐక్య తల్లిదండ్రుల సంఘం పర్యావరణ పరిరక్షణ వైల్డ్ లైఫ్ విభాగం చైర్మన్ బాలు నాయక్
ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ లో అత్యవసరం గా పేషెంట్ కు ఓ.పాజిటివ్ రక్తం అవసరం ఉండగా విజయ్ బ్లడ్ బ్యాంక్ తరఫున గ్రూప్ మెంబర్ రక్తదాత బానోత్ రాంబాబు వెంటనే స్పందించి రక్తదానం చేయడం జరిగింది.అదేవిదంగా ఖమ్మం లో మరో ప్రైవేట్…
