దోమల నివారణకు పైరిత్రం పిచికారీ
పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద ఉన్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో మంగళవారం దోమల నివారణ చర్యల్లో భాగంగా పైరిత్రం పిచికారీ చేశారు. వైద్యాధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే…










