Wed. Aug 5th, 2026

Category: Political

Political news

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు

  తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు (విద్యా సదస్సును) జయప్రదం చేయండి. ప్రాథమిక పాఠశాల చవిటిగూడెంలో తెలంగాణ టిఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశాలు మరియు విద్యా సదస్సు గోడపత్రిక ను…

స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగ నియంత్రణకై కృషి చేయాలని..అడవులను,జీవ వైవిధ్యాన్ని కాపాడాలని,:ఐక్య తల్లిదండ్రుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారుతీ రత్నాకర్

          ఐక్య తల్లిదండ్రుల సంఘం పర్యావరణ పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు కొందరు సభ్యులకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్ గుడ్డ సంచులను పంపిణీ చేశారు.ఈ…

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఐక్య తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్

స్వగ్రామమైన చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ గ్రామపంచాయతీలో నేడు జరిగిన పంచాయతీ మరియు వార్డు ఎన్నికలలో కుటుంబ సమేతంగా హాజరై నేడు ఓటు వేసి తమ హక్కు వినియోగించుకన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్ని పనులు ఉన్నా వాటిని…

బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శెట్టిపల్లి కృష్ణవేణి విజయాన్ని కాంక్షిస్తూ జోరుగా ప్రచారం చేసిన కొట్టి వెంకటేశ్వర రావు 

     లక్ష్మీదేవి పల్లి గ్రామపంచాయతీ ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని చెట్టుపల్లి కృష్ణవేణి విజయాన్ని కాంక్షిస్తూ లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయతీలో గడపగడపకు తిరిగి బ్యాట్ గుర్తుపై ఓటు అభ్యర్థించిన బి.ఆర్ఎస్ మండల అధ్యక్షులు…

అభివృద్ధికై కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించండి:న్యాయవాది మారపాక రమేష్ కుమార్

చుంచుపల్లి బాబు క్యాంప్ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర సభ్యులు మారపాక రమేష్ కుమార్ అన్నారు.బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి బాబుక్యాంపు ఎనిమిదవ వార్డు నుంచి…

భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం దళిత బహుజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా 69 వ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ వర్ధంతి.

భారతరత్న అంబేద్కర్ మన దేశానికే గర్వకారణమైన మహనీయుడు! వారి ఆశయాల సాధనకై అందరూ కృషి చేయాలనీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. విభిన్న మతాలు విభిన్న జాతులు,కులాలు విభిన్న సాంప్రదాయాలు,సంస్కృతులు కలగలిసిన భారతదేశంలో తన అపరిమిత మేదస్సుతో భారత రాజ్యాంగాన్ని…

మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ,కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అక్రమ నిర్బంధం చేయడానికి CPI MLC నెల్లికంటి సత్యం తీవ్రంగా ఖండించారు….

మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ,కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అక్రమ నిర్బంధం చేయడానికి CPI MLC నెల్లికంటి సత్యం తీవ్రంగా ఖండించారు…ఈ సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు…

ఇండియ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు భద్రాద్రి జిల్లా సైన్స్ అధికారి బి సంపత్ కుమార్ ఎంపిక

చండీగర్ లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈనెల డిసెంబర్6 నుండి డిసెంబర్9 తేదీ వరకు జరిగే ఇండియ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో జరిగే సైన్స్ సఫారీ టీచర్ వర్క్ షాప్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం కాకర్ల ఉన్నత…

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి… పిఆర్సిని వెంటనే అమలు చేయాలి:టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ ఎన్ కృష్ణ డిమాండ్

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ 12వ మహాసభ మండల అధ్యక్షులు కారం సీతారామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో విశిష్ట అతిథిగా యోగితా వేణి పీజీహెచ్ఎం,…

గిరిజన విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల నైపుణ్యమే కీలకం: ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ ఐఎఎస్ 

      గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు పాఠ్యబోధనతో పాటు వివిధ కళలు, విజ్ఞానం, నైపుణ్యాలు నేర్పుతూ వారిని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి…