పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి:సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్
సేవాలాల్ సేన లక్ష్మీదేవి పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ..భారీ వర్షాల ప్రభావంతో, కేంద్ర/సీసీఐ హఠాత్తుగా…







