రైతుల ప్రయోజనాలు కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నాను..
– జన్మనిచ్చిన నేల కొత్తకోట గ్రామానికి, ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించి ఋణం తీర్చుకుంటాను – కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభలో మనసు విప్పి పలు విషయాలు మాట్లాడిన పి.వి.ఎస్.ఎన్.రాజు J365 NEWS, చోడవరం : కొత్తకోట…








