లంబాడీల ఆత్మగౌరవ శాంతియుత ర్యాలీ, సభ కరపత్ర ఆవిష్కరణ …
—మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ శాంతియుత ర్యాలీ, సభ కరపత్ర ఆవిష్కరణ –లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ, సభను జయప్రదం చేయండి డాక్టర్ బానోత్ జగదీశ్వర్ నాయక్….జేఏసీ చైర్మన్. —గుగులోత్ కిషన్ నాయక్ జేఏసీ వైస్ చైర్మన్, డాక్టర్…










