మహమ్మద్ రజబ్ అలీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావు, సీపీఐ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ సాబిర్ పాషా
చుంచు పల్లి మండలం బాబు క్యాంప్ మహమ్మద్ రజబ్ అలీ భవన్ లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు కార్యక్రమానికి విచ్చేసి మహమ్మద్ రజబ్ అలీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన…










