అంగరంగ వైభవంగా సేవాలాల్ సేన దశాబ్ది ఉత్సవాలు
J365 NEWS. మణుగూరు మండలంలో సేవాలాల్ సేన దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినవి. సేవాలాల్ సేన ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా సేవాలాల్ సేన మణుగూరు మండల కమిటీ, సేవాలాల్ సేన వ్యవస్థాపక…





