ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.వక్తలు మాట్లాడుతూ…ఎందరో మహానుభావుల త్యాగఫలమే మన స్వాతంత్రం. అహింసా మార్గంలోనే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించాం” అని పేర్కొన్నారు.పిల్లల వేషధారణ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్…
