పేదలకు దుప్పట్లు,ఆహారం పంపిణీ:విజయ్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వి.వి.విజయ్ మరియు సభ్యులు
మంచిర్యాల:విజయ్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వి.వి.విజయ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో చలికి, ఆహారానికి ఇబ్బంది పడేవారికి దుప్పట్లు,ఆహార పదార్థాలు అందించి దాతృత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇలానే అనాథలకు, వికలాంగులకి ఇలాంటి…





