మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కూనంనేని
సింగరేణి సహకారంతో ఈ నెల 11న భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా జీఎం…










