ఎ జి హెచ్ ఎస్ బొల్లోరిగూడెం పాటశాలలో కెరియర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు
ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఐ.ఏ.ఎస్ ఆదేశానుసారం,ప్రతి నెల రెండవ మరియు చివరి శుక్రవారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించి ఉన్నారు.ఈ మేరకు పాల్వంచ బొల్లోరిగూడెం…










