Wed. Aug 5th, 2026

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ – అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్.

J365NEWS,విశాఖపట్నం:   గూగుల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక భారీ డేటా సెంటర్ మరియు కృత్రిమ మేధస్సు (AI) హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు ₹1.25 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడులలో ఒకటిగా…

కొయగట్టు పాఠశాలకు నూతన భవనాల నిర్మాణానికి స్థల సేకరణ: హెచ్ ఎం నూనావత్‌ భిక్షం.

లక్ష్మీదేవిపల్లి మండలం, కొయగట్టు గ్రామం‌ అదనపు కలెక్టర్ సౌరబ్‌ శర్మ ఆదేశాల మేరకు,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొయగట్టులో నూతన భవనాల కోసం స్థల సేకరణ చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నూనావత్‌ భిక్షం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామస్థుల సహకారంతో దాదాపు…

కుసుమ నవీన్ పుట్టినరోజు మొక్కలు నాటడం జరిగింది 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు ఆదర్శవంతుడు కుసుమ నవీన్ అన్న పుట్టినరోజు సందర్భంగా జబ్బు ఇచ్చిన సమాచారం మేరకు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ ఉపాధ్యాయుడు బాలు నాయక్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు లేదా ఏదైనా శుభకార్యం నాడు…

సమగ్ర శిక్షా పథకం 2026 వరకు మాత్రమేనా…?

J365NEWS,VIJAYAWADA: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBVs) శాశ్వత బోధక సిబ్బంది నియామకంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేద బాలికల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని హైకోర్టు సూచించింది.న్యాయమూర్తులు బట్టు దేవానంద మరియు హరిహరనాథ్…

ఈ నెల 17,18 తేదీలలో బాల,బాలికలు డివిజనల్ స్థాయి గిరిజన క్రీడా పోటీలు పీఓ బి.రాహుల్ ఐఎఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో మరియు వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులను ఈ నెలలో జరిగే డివిజన స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేలా సంబంధిత హెచ్ఎం,వార్డెన్, పిడి,పీఈటీలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని…

ముద్దుల సుపుత్రుడు సుహర్షిత్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానము: ఝాన్సీ భగవాన్ దాస్.

ఝాన్సీ భగవాన్ దాస్ దంపతుల కుమారుడు సుహార్షిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.భగవాన్ దాస్ ,ఝాన్సీ దంపతుల ముద్దుల కుమారుడు సుహార్షిత్… పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బాధ్యులకు అనాధలకు యాచకులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐక్య తల్లిదండ్రుల…

బాక్సింగ్ తో ఉజ్వల భవిష్యత్తు:రాష్ట్ర బాక్సింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య బండారి, పాల్గొన్న జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్

కొత్తగూడెం: విద్యార్థులకు చదువుతో పాటు బాక్సింగ్ క్రీడ వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య బండారి అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ శిక్షణ తరగతుల పర్యవేక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఆయన కొత్తగూడెం…

వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ను అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్,ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రీను నాయక్

వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ను అభినందించి మొక్కులు బహుమతి ఇచ్చి శాలువాతో సన్మానించిన కోమల్ స్కిన్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ బి.శ్రీను నాయక్,ఏ టి ఈ సి…

నాగటి నారాయణ జీవితం నేటి తరం ఉపాధ్యాయులకు ఆదర్శం వర్ధంతి సభలో : రాష్ట్ర కార్యదర్శి బి.రాజు

టీఎస్‌యుటిఎఫ్ సీనియర్ నాయకులు నాగటి నారాయణ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్‌యుటిఎఫ్ కార్యాలయం టీచర్స్ భవన్‌లో వర్ధంతి సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నాగటి నారాయణ చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,…