ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి:టీ.ఎస్ యు.టి.ఎఫ్ మణుగూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు బొల్లు ఐలయ్య,షేక్ మీరా హుస్సేన్.
తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మణుగూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐలయ్య, షేక్ మీరా హుస్సేన్ లు…


