Tue. May 5th, 2026

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి… పిఆర్సిని వెంటనే అమలు చేయాలి:టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ ఎన్ కృష్ణ డిమాండ్

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ 12వ మహాసభ మండల అధ్యక్షులు కారం సీతారామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో విశిష్ట అతిథిగా యోగితా వేణి పీజీహెచ్ఎం,…

గిరిజన విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల నైపుణ్యమే కీలకం: ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ ఐఎఎస్ 

      గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు పాఠ్యబోధనతో పాటు వివిధ కళలు, విజ్ఞానం, నైపుణ్యాలు నేర్పుతూ వారిని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి…

గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్

      గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్.ఈ సందర్భంగా ఒక మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం…

జిపిఎస్ వెంకటాపురం లో మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్

అన్నపురెడ్డిపల్లి:పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిత్యం మొక్కలు నాటుతూ పలువురు ప్రముఖులకు మొక్కలను బహుమతిగా అందిస్తున్న ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ సోమవారం నాడు అన్నపురెడ్డిపల్లి మండలం జిపిఎస్ వెంకటాపురం పాఠశాల నందు పాఠశాల విద్యార్థులతో కలిసి కొన్ని మొక్కలను నాటారు. ఈ…

సీతంపేట గ్రామంలో గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

   సీతంపేట గ్రామంలో గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీసీ రోడ్ల పనులను…

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మంజిలాల్,నాగలక్ష్మి ఆధ్వర్యంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ సెలెక్షన్

       భద్రాద్రి కొత్తగూడెం: నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రకాశం స్టేడియంలో జిల్లా స్థాయి సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు.30, 35, 40, 45, 60, 65, 70, 75, 80 సంవత్సరాల విభాగాల్లో పురుషులు,మహిళలకు అథ్లెటిక్స్…

టీఎస్ యుటిఎఫ్ పాల్వంచ మండల అధ్యక్షులుగా ఎం శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శిగా జి హరి సింగ్ ఎన్నిక

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాల్వంచ మండల శాఖ మహాసభ మండల అధ్యక్షులు ఏ విజయభాస్కర్ అధ్యక్షతన జరిగింది. మహాసభలో ముందుగా పతాకావిష్కరణలు జరిగాయి.ఎస్ టి ఎఫ్ఐ పతాకాన్ని…

జేఏసీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా గుగులోత్. మోహన్ నాయక్‌

జేఏసీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా గుగులోత్. మోహన్ నాయక్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో గిరిజన లంబాడి సంఘాల సంయుక్త చర్యా కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా స్థాయి జేఏసీ కమిటీకి నిర్మాణం చేశారు.ఈ సందర్భంగా గుగులోత్.…

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ భద్రాచలం జోన్  కన్వీనర్ గా బి.రఘునందన్ సింగ్,కో కన్వీనర్ గా బి అరుణ ఎన్నిక

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ELTA యూనిట్ సూచనల మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఆంగ్ల ఉపాధ్యాయుల సమావేశం భద్రాచలం ఉపాధ్యాయులు ట్రైనింగ్ కేంద్రంలో జరిగింది.ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏ జి…

నవంబర్ 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు 

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 23వ తేదీన ప్రకాశం స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు బి. మంజీలాల్,కార్యదర్శి కె.నాగలక్ష్మి తెలియజేశారు. ఈ పోటీలు 30,…